భారత నౌకా దళం
5000 సంవత్సరాలు చరిత్ర కలిగిన
ఈ భారత దేశంలో క్రీ.పూ. 2300
సంవత్సరంలో గుజరాత్లోని మంగ్రోల్ దగ్గర
మొట్ట మొదటి నౌకా తీరం నిర్మంచబడింది.
క్రీ.పూ. 4 వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొట్ట మొదటి నౌకా విభాగాన్ని ప్రారంభించారు.
బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 'ది బ్రిటీష్ ఇండియన్
నేవిని ప్రారంభించారు. అది 1946 నాటికి
78 ఓడలు 2000 సిబ్బంది కలిగి ఉంది.
1950 జనవరి 26 న భారత దేశానికి
స్వాతంత్ర్యం వచ్చిన రోజున ది బ్రిటీష్
ఇండియన్ నేవీకి ది ఇండియన్ నేవిగా
పేరు పెట్టారు. తూర్పున విశాఖ పశ్చిమాన
ముంబైలు నౌకా దళ కేంద్రాలుగా పని
చేస్తున్నాయ్. విశాఖలో నౌకా దళం ఏర్పాటై
50 సంవత్సరాలు పూర్తవుతున్న
సంధర్భాన 2018లో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు.మరాఠా చక్రవర్తి ఛత్రపతి
శివాజిని భారత దేశ నౌకా దళ
పితామహుడుగా పరిగణిస్తారు.
నేవిని ప్రారంభించారు. అది 1946 నాటికి
78 ఓడలు 2000 సిబ్బంది కలిగి ఉంది.
1950 జనవరి 26 న భారత దేశానికి
స్వాతంత్ర్యం వచ్చిన రోజున ది బ్రిటీష్
ఇండియన్ నేవీకి ది ఇండియన్ నేవిగా
పేరు పెట్టారు. తూర్పున విశాఖ పశ్చిమాన
ముంబైలు నౌకా దళ కేంద్రాలుగా పని
చేస్తున్నాయ్. విశాఖలో నౌకా దళం ఏర్పాటై
50 సంవత్సరాలు పూర్తవుతున్న
సంధర్భాన 2018లో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు.మరాఠా చక్రవర్తి ఛత్రపతి
శివాజిని భారత దేశ నౌకా దళ
పితామహుడుగా పరిగణిస్తారు.
1971 ఢిశంబరు 4న భారత్ -
పాక్ యుద్థంలో భారత దేశం యొక్క
విజయానికి కారణమైన నౌకా దళాన్ని
అభినందిస్తూ డిశంబరు 4వ తేదిని నౌకా దినోత్సవంగా భారత దేశ ప్రభుత్వం
ప్రకటించింది.
పాక్ యుద్థంలో భారత దేశం యొక్క
విజయానికి కారణమైన నౌకా దళాన్ని
అభినందిస్తూ డిశంబరు 4వ తేదిని నౌకా దినోత్సవంగా భారత దేశ ప్రభుత్వం
ప్రకటించింది.
త్రివిథ దళాలలో భాగమైన
భారత నౌకా దళం 55,000 మంది
సిబ్బందితో ప్రపంచంలోనే 4వ అతి పెద్ద
నౌకా దళంగా పేరు పొందింది. కేవలం
దేశ రక్షణకే కాకుండా మానవతా
సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలకు
కూడా భారత దేశ ప్రభుత్వం నౌకా
దళాన్ని ఉపయోగిస్తుంది. 1971లో
భారత్ - పాక్ యుద్థం మరియు 1961లో
గోవాలో పోర్చుగీసు మీద యుద్థం చేసి
గెలిచి భారత నౌకా దళం దేశ కీర్తి
ప్రతిష్టలను కాపాడింది. భారత దేశ నౌకా
దళం 295 ఓడలు కలిగి ఉంది.
భారత నౌకా దళం 55,000 మంది
సిబ్బందితో ప్రపంచంలోనే 4వ అతి పెద్ద
నౌకా దళంగా పేరు పొందింది. కేవలం
దేశ రక్షణకే కాకుండా మానవతా
సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలకు
కూడా భారత దేశ ప్రభుత్వం నౌకా
దళాన్ని ఉపయోగిస్తుంది. 1971లో
భారత్ - పాక్ యుద్థం మరియు 1961లో
గోవాలో పోర్చుగీసు మీద యుద్థం చేసి
గెలిచి భారత నౌకా దళం దేశ కీర్తి
ప్రతిష్టలను కాపాడింది. భారత దేశ నౌకా
దళం 295 ఓడలు కలిగి ఉంది.
Navy is much more than a job,
much more than service to a
country. It is a way of life.
" SAFE SEAS AND SECURE
COASTS FOR A STRONG NATION"
much more than service to a
country. It is a way of life.
" SAFE SEAS AND SECURE
COASTS FOR A STRONG NATION"